అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో జాతీయ స్వచ్చంద రక్తదాన దినోత్సవం సందర్భంగా మంగళవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ పీ. గిరిధర్ మాట్లాడుతూ. రక్త దాతలే ప్రాణ దాతలని, ప్రతి ఒక్క విద్యార్థి ప్రాణదాతలు కావాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ దివాకర్ రెడ్డి శిబిరానికి అడిగిన వెంటనే అనాథులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.