జేఎన్టీయూలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

73చూసినవారు
జేఎన్టీయూలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలోని పాలక భవనంలో బుధవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఇన్ఛార్జ్ వీసీ సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్యతో కలిసి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ భానుమూర్తి, డైరెక్టర్లు వైశాలి, సుజాత, సత్యనారాయణ, పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్