ఎస్ఎఫ్ఐ రాష్ట్రస్థాయి సమావేశాలను జయప్రదం చేయండి

72చూసినవారు
అనంతపురంలో అక్టోబర్ 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజులు పాటు ఎస్ఎఫ్ఐ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశాలను నిర్వహించనున్నామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేశ్ తెలిపారు. గుత్తి పట్టణంలోని బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ రాష్ట్రస్థాయి సమావేశాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. రాష్ట్ర సమావేశాలను జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్