ఆర్ఇఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎండి నాగభూషణం

78చూసినవారు
ఆర్ఇఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎండి నాగభూషణం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏర్పడిన.. రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎండి నాగభూషణం నియమితులయ్యారు. ఇతను ఇప్పటి వరకు ఆర్ఇఎఫ్ రాయలసీమ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఎండి నాగభూషణం నియామకాన్ని ఆర్ఇఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ హెచ్ రామచంద్ర లాంఛనంగా ప్రకటించారు. శనివారం అనంతపురంలోని రోడ్డు భవనాల శాఖ అతిథి గృహంలో ఈ సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్