ప్రాంత అభ్యాస వర్గ సమావేశాలు జయప్రదం: అపస్

68చూసినవారు
ప్రాంత అభ్యాస వర్గ సమావేశాలు జయప్రదం: అపస్
రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా శాఖ 27, 28 తేదీలలో ప్రాంత అభ్యాస వర్గ సమావేశాలను సోమవారం విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు రోజులపాటు జాతీయ, రాష్ట్ర సంఘ పెద్దలు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర శాఖ సభ్యులకు తమ విధులను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కళ్యాణి, ప్రధాన కార్యదర్శి ఎర్రి స్వామి, మంజుశ్రీ, హర్షవర్ధన్, రామాంజనమ్మ, వెంకటేశులు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్