పిస్తా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..

51చూసినవారు
పిస్తా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..
పిస్తాలో థయామిన్, విటమిన్ బి6, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. పిస్తా మన శరీరంలోని హానికరమైన క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారికి పిస్తాలు మంచి ఎంపిక. వీటిలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. మీ ఆహారంలో పిస్తాలను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించవచ్చు. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్