శిల్పారామంలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

75చూసినవారు
శిల్పారామంలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని అనంతపురం శిల్పారామంలోని ఇంద్రప్రస్థం కల్యాణ వేదిక వద్ద జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా జడ్పీ ఛైర్మెన్ హాజరై శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు & కృపాకర, వాయిద్య సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్