ధర్మవరంలో పట్టుబడిన 230 కేజీల ప్లాస్టిక్ కవర్లు డిస్పోజ్

76చూసినవారు
ధర్మవరంలోని శివరామనగర్ లో బుధవారం 230 కేజీల ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులను మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ పట్టుకున్నట్లు వివరించారు. ఆయన మాట్లాడుతూ మల్లేనిపల్లి కంపోస్ట్ యార్డ్లో పట్టుబడిన కవర్లను డిస్పోజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సాంసంగ్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్