14వ వార్డులో కాలువలను శుభ్రం చేసిన సిబ్బంది

82చూసినవారు
14వ వార్డులో కాలువలను శుభ్రం చేసిన సిబ్బంది
ధర్మవరం టిడిపి పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మురికి కాలవలు శుభ్రం చేయించారు. పట్టణంలోని శ్రీదేవి థియేటర్ రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతుండడంతో గురువారం ఉదయం మున్సిపల్ కార్మికులతో శుభ్రం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు సుధాకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్