ధర్మవరం: బీసీ వెల్ఫేర్ డీడీ పై చర్యలు తీసుకోవాలి

85చూసినవారు
ధర్మవరం: బీసీ వెల్ఫేర్ డీడీ పై చర్యలు తీసుకోవాలి
శ్రీ సత్యసాయి జిల్లా బీసీ వెల్ఫేర్ డీడీ నిర్మలా జ్యోతిపై చర్యలు తీసుకోవాలని పీఎస్ఈయూ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ ను కలిసి నిర్మల జ్యోతిపై వచ్చిన ఆరోపణలపై వినతి పత్రం అందించారు. హాస్టల్ వార్డెన్లు వర్కర్లను వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తోన్నారని తక్షణమే ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్