ధర్మవరం: మున్సిపల్ అధికారులతో సమావేశమైన మంత్రి

82చూసినవారు
ధర్మవరం: మున్సిపల్ అధికారులతో సమావేశమైన మంత్రి
ధర్మవరం పట్టణం బిజెపి కార్యాలయంలో ఆదివారం సాయంత్రం మున్సిపల్ అధికారులతో మంత్రి సత్యకుమార్ యాదవ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న సంక్రాంతి నేపథ్యంలో పట్టణంలో అపరిశుభ వాతావరణ లేకుండా గట్టి చేయడంలో తీసుకోవాలని ముఖ్యంగా తాగునీరు రోడ్లపై చెత్త వీధిలైట్లు వంటి వాటిపై పర్యవేక్షణ చేస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్