మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డిపై మంత్రి సత్య కుమార్ ఫైర్

61చూసినవారు
మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డిపై మంత్రి సత్య కుమార్ ఫైర్
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇవాళ మరోసారి ఫైర్ అయ్యారు. కేతిరెడ్డి సబ్ జైలుకు ఎందుకు వెళ్లాడు? నేరస్థులను పరామర్శించడానికి కాదా? వెంట వెళ్లింది ఎవరు? హత్యా నేరారోపణలు ఎదుర్కుంటున్న కరడుగట్టిన నేరస్థులు కాదా? రౌడీ మూకలను వెంటేసుకుని, బరితెగించి దాడులు, దౌర్జన్యాలు చేస్తామంటే ధర్మవరం ప్రజలు తిరగబడరా? ' అని ప్రశ్నిస్తూ సోషియల్ మీడియాలో ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్