ముదిగుబ్బ: మంత్రి సత్య కుమార్ ను కలిసిన ఎంపీపీ

78చూసినవారు
ముదిగుబ్బ: మంత్రి సత్య కుమార్ ను కలిసిన ఎంపీపీ
ఆంధ్ర రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి సత్య కుమార్ యాదవ్ ను ఆదివారం ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురంలోని బీజేపీ కార్యాలయంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. మండల అభివృద్ధిపై వివరించారు. మంత్రిని కలిసిన వారిలో ఆ పార్టీ ముదిగుబ్బ మండల అధ్యక్షుడు ఆంజిన్ రెడ్డి, గంగాధర రెడ్డి తదితరులు ఉన్నారు. వీరంతా కలిసి మంత్రిని సన్మానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్