ఏలుకుంట్లలో అక్కమ్మ దేవతలకు పూజలు

62చూసినవారు
ఏలుకుంట్లలో అక్కమ్మ దేవతలకు పూజలు
ధర్మవరం మండలం ఏలుకుంట్ల గ్రామంలో అక్కమ్మ దేవతలకు మజ్జిగ పూజారప్ప, సాయిమేధ బాలకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం పూజలు నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ సాయిమేధ విద్యా సంస్థల విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఉత్తీర్ణత సాధించాలని దేవతలకు పంచామృత అభిషేకాలు, పుణ్యాహవాచానం అర్చకులచే నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిమేధ సిబ్బంది ఫణీంద్ర, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్