జట్కా స్టాండ్ లో ఉన్న చెత్తని తొలగించండి

61చూసినవారు
జట్కా స్టాండ్ లో ఉన్న చెత్తని తొలగించండి
ధర్మవరం పట్టణంలోని జట్కా స్టాండ్ వద్ద చెత్తా చెదారం పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో వాటి నుంచి వచ్చే దుర్వాసనతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు ఈ ప్రాంతం నుంచి చెత్తను తొలగించకపోవడంతో పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయింది. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్