చంద్రబాబును కలవనున్న సత్యకుమార్ యాదవ్

69చూసినవారు
చంద్రబాబును కలవనున్న సత్యకుమార్ యాదవ్
ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విజయవాడలో కలవనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు అభినందనలు తెలపడంతో పాటు. ధర్మవరం చేనేతల సమస్యల గురించి వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గ టీడీపీ నేతలు, నాయకులు పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్