నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎస్ఈడీ స్క్రీన్

72చూసినవారు
నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా ధర్మవరం పట్టణం పాండురంగ, ఎన్టీఆర్ సర్కిళ్లలో డీజే, ఎస్ఈడి స్క్రీన్లు ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నియోజకవర్గ కుటుంబ సభ్యులు, కార్య కర్తలు, ముదిగుబ్బ, తాడిమర్రి, బత్తలపల్లి మండలం, ధర్మవరం మున్సిపాలిటీ రూరల్ ప్రజలందరూ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్