ధర్మవరం బిజెపి అభ్యర్థికి ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు

4669చూసినవారు
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి సత్యకుమర్ కి బత్తలపల్లి మండలం యర్రయపల్లి వద్ద బీజేపీ, జనసేన, మరియు ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, కూటమి నాయకులు గురువారం ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలను క్రేన్ సహాయంతో వేసి సత్య కుమార్ కు ఘనంగా స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్