ముదిగుబ్బలో ఘనంగా వాల్మీకి జయంతి

56చూసినవారు
ముదిగుబ్బలో ఘనంగా వాల్మీకి జయంతి
ముదిగుబ్బ మండల కేంద్రంలో గురువారం వాల్మీకి జయంతి ఘనంగా జరిగింది. మండల కేంద్రంలోని పుట్టపర్తి రోడ్డు కూడలిలో వాల్మీకి విగ్రహానికి మండల ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు. సంస్కృత సాహిత్యంలో ఆదికవి, రామాయణ మహా కావ్యాన్ని రచించిన జ్ఞాన నిధి వాల్మీకి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్