అధిక వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో మహిళ ఆవేదన

77చూసినవారు
నాలుగు రోజులుగా వర్షాలు పడటంతో ధర్మవరంలోని 26వ వార్డు లక్ష్మీ చెన్నకేశవపురంలో నివాసం ఉంటున్న షేక్ భాను ఇల్లు కూలిపోయింది. ఆమె మాట్లాడుతూ. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఇల్లు కూలిపోవడంతో నిరాశ్రయులం అయ్యామని అన్నారు. ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్