వైసీపీ అరాచకాలను అడ్డుకుంటాం: సత్యకుమార్

52చూసినవారు
వైసీపీ అరాచకాలను అడ్డుకుంటాం: సత్యకుమార్
ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అవినీతి, అరాచకాలను అడ్డుకుంటానని కూటమి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ మంగళవారం పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిగుబ్బ మండలం చిన్నకోట్ల గ్రామంలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్