గుత్తిలో గుంతకల్ రోడ్డు నందు రాళ్లు తేలి ప్రయాణికులను ఎంతగానో ఇబ్బంది పెడుతుంది. రోజు ఎంతో మంది ప్రయాణికులు ఈ రోడ్డు పైన వెళుతుంటారు. చాలాసార్లు బైకులు కూడా పడడం జరిగింది. రోడ్డు ఈ విధంగా ఉంటే ఆర్ అండ్ బి చొరవ తీసుకొని రోడ్డు బాగు చేయాలని చుట్టుప్రక్కల షాపుల వాళ్లు ప్రజలు కోరుచున్నారు.