గుంతకల్లులో సినీ నటుడు సుమన్ సందడి

55చూసినవారు
గుంతకల్లులోని ఎస్ఎల్వీ సినిమా థియేటర్స్ సమీపంలో నూతన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదివారం సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు. షాపింగ్ మాల్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్