గార్లదిన్నె: నేడు రైల్వే గేట్ మూసివేత

63చూసినవారు
గార్లదిన్నె: నేడు రైల్వే గేట్ మూసివేత
గార్లదిన్నె మండలంలో నేడు (ఆదివారం) రైల్వే గేట్ మూసివేయనున్నట్లు రైల్వే అధికారి రవిబాబు పేర్కొన్నారు. మండల పరిధిలోని తాటిచెర్ల-కల్లూరు సెక్షన్ పరిధిలో ట్రాక్ పనుల నిమిత్తం మూసివేస్తున్నామన్నారు. మర్తాడు, పెనకచర్ల, కోటంక, పెనకచర్ల డ్యాంకు వెళ్లే వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. నేడు ఒక్కరోజు మాత్రమే మూసి వేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్