గుమ్మనూరు జయరామ్ కు అవకాశం ఇస్తే సహకరించేది లేదు: టిడిపి

1901చూసినవారు
నిన్నటి వరకు తమ యువనేత నారా లోకేష్ ను మీడియా ముఖంగా నానా దుర్భాషలాడిన మంత్రి గుమ్మనూరు జయరామ్ కు గుంతకల్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తే సహకరించేది లేదని టిడిపి నాయకులు తెగేసి చెప్పారు. గుమ్మనూరు జయరామ్ టిడిపిలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం రాత్రి తెలుగు తమ్ముళ్లు టిడిపి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న జితేంద్ర గౌడ్ కు టికెట్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్