గుంతకల్లు: సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

65చూసినవారు
గుంతకల్లు: సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
గుంతకల్లు పట్టణంలోని 19వ వార్డులో శనివారం నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ భవాని, గుంతకల్ టీడీపీ మండల ఇన్‌ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. టీడీపీ మండల ఇన్‌ఛార్జ్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్