గుంతకల్లు: రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్

73చూసినవారు
గుంతకల్లు: రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్
గుంతకల్లు మున్సిపాలిటీలోని 32వ వార్డులో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్, సంబంధిత ఇంజినీరింగ్ సెక్షన్ సిబ్బందితో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం సీసీ రోడ్డు నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. కాలనీవాసులు వార్డులో దోమలు ఎక్కువగా ఉందని కమిషనర్కు విన్నవించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్