గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేతుల మీదుగా నియోజకవర్గం వ్యాప్తంగా ఏడుగురు లబ్ధిదారులకు రూ. 4 లక్షల 85, 000 వేలు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు.