గుత్తి: గ్రామ, వార్డు సచివాలయ జిల్లా అధ్యక్షుడిగా వినయ్ కుమార్

81చూసినవారు
గుత్తి: గ్రామ, వార్డు సచివాలయ జిల్లా అధ్యక్షుడిగా వినయ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా వినయ్ కుమార్ ఎన్నికయ్యారు. గుత్తి మున్సిపాలిటీ 10వ సచివాలయంలో అడ్మిన్ విధులు నిర్వహిస్తున్న వినయ్ కుమార్ ను నియమిస్తూ ఏపీ జెఎసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వినయ్ కుమార్ మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్