గుంతకల్ నియోజకవర్గం గుత్తిలో మండలం గౌరవ ఎమ్మెల్యే స్థానిక శంఖారావం చేశారు. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రజల్లో వెళ్లాలని తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు. తమ పార్టీ రెండు భాగాలుగా కాకుండా ఏకపక్షంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు పోరాడాలని ఎమ్మెల్యే కోరారు.