గుత్తిలో కొనసాగుతున్న బంద్

1814చూసినవారు
గుత్తిలో కొనసాగుతున్న బంద్
రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కు ఉద్యమం ఎగసి పడుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గుత్తిలో శుక్రవారం బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అంటూ గుత్తిలోని గాంధీచౌక్ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టీ.యూ, ఎస్ఎఫ్ఐ, సిపిఎం, సిపిఐ ఇతర పార్టీ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్