గుత్తిలో రోడ్డు, కల్వర్టు నిర్మించాలని వినతి
By B. Sanjeevulu 50చూసినవారుగుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లి జగనన్న కాలనీకి రోడ్డు, కల్వర్టు నిర్మించాలని చెట్నేపల్లి జగనన్న కాలనీవాసులు గురువారం మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియాకు వినతి పత్రం అందజేశారు. జగనన్న కాలనీకి చెందిన గద్దల నాగేంద్ర, జగదీశ్, నరేశ్ తదితరులు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి సమస్యను వివరించారు. ఇటీవల కురిసిన వర్షానికి కాలనీ జలమయం అయిందని తెలిపారు.