పామిడి స్మశానం ను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయండి

84చూసినవారు
పామిడి స్మశానం ను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయండి
గురువారం పామిడిలో పెన్నా నది ఒడ్డున ఉన్న సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్మశాన వాటిక, కొండూరు రోడ్డులో ఉన్న మరొక 5 ఎకరాల స్మశాన వాటిక అన్యాక్రాంతమై క్రమంగా కుచించుకుపోయిన విషయాన్ని మరియు పామిడి పట్టణానికి సంబంధించి ఒక డంప్ యార్ద్ కోసం స్థలం కేటాయించాలని ఎంఆర్ఓ శ్రీధర మూర్తి దృష్టికి తీసుకెళ్లిన సమన్వయ కర్త రమేష్. ఎంఆర్ఓ ఈ విషయం పై సానుకూలంగా స్పందించి వెంటనే సర్వే చేసి హద్దులు ఏర్పరుస్తాం అని తెలిపారు.

సంబంధిత పోస్ట్