బాలయ్యకు ఓ అభిమాని క్యూట్ గిఫ్ట్ (వీడియో)

52చూసినవారు
హిందూపురంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. మరోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో అభిమానుల్లో సందడి నెలకొంది. ఈ క్రమంలో ఓ అభిమాని బాలయ్యకు క్యూట్ గిఫ్ట్ ఇచ్చాడు. ముగ్గుతో బాలకృష్ణ చిత్రపటం వేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముగ్గుతో వేసిన బాలయ్య చిత్రం ఎలా ఉందో మీరూ ఒకసారి లుక్కేయండి.

సంబంధిత పోస్ట్