ఓటు హక్కు వినియోగించుకోండి: డిఎస్పీ

67చూసినవారు
ఓటు హక్కు వినియోగించుకోండి: డిఎస్పీ
ప్రతి ఒక్కరూ స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని హిందూపురం డీఎస్పీ కంజాక్షన్ ప్రజలకు సూచించారు. సోమవారం హిందూపురం నియోజకవర్గ పరిధిలోని శ్రీకంఠపురం, లేపాక్షి మండలం కొండూరు, చిలమత్తూరు మండలం పాతచామలపల్లి గ్రామాల్లో ప్రజలను కలిసి పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ ఈరన్న, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్