గ్యాంగ్ రేప్ కు పాల్పడిన నింధితులను కఠినంగా శిక్షించాలి

68చూసినవారు
గ్యాంగ్ రేప్ కు పాల్పడిన నింధితులను కఠినంగా శిక్షించాలి
గ్యాంగ్ రేప్ కు పాల్పడిన నింధితులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ డిమాండ్ చేశారు. ఆదివారం హిందూపురం పట్టణంలో భాదిత మహిళలను పరామర్శించేందుకు పోలీసులు అనుమతి లేదని కేవలం మంత్రి సవిత గారు ఒక్కరికే అనుమతి వుందనడం సరికాదన్నారు. ఈ సందర్బంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ సాటి మహిళను పరామర్శించే స్వేచ్ఛే మాకు లేదంటే.
మనం ఏ ప్రజాస్వామ్యంలో బతుకుతున్నట్టు అన్నారు.

సంబంధిత పోస్ట్