పెనుగొండ పట్టణంలోని రైల్వే బ్రిడ్జ్ (నేడు) ఆదివారం ప్రారంభోత్సవం సందర్భంగా హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కె పార్థసారథి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఉదయం 9: 30 నిమిషాలకు కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న ముఖ్యఅతిగా పాల్గొంటారని పేర్కొన్నారు. కావున ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, కలసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.