లేపాక్షి: రైతులు ట్రాన్స్ ఫార్మర్లను సద్వినియోగం చేసుకోండి

65చూసినవారు
లేపాక్షి: రైతులు ట్రాన్స్ ఫార్మర్లను సద్వినియోగం చేసుకోండి
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండల పరిధిలోని రైతులు ట్రాన్స్ ఫార్మర్లను సద్వినియోగం చేసుకొని పంటల్లో అధిక దిగుబడులను సాధించాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచించారు. మంగళవారం లేపాక్షి విద్యుత్ సబ్ స్టేషన్లో 30 మంది రైతులకు 18 ట్రాన్స్ ఫార్మర్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు.

సంబంధిత పోస్ట్