పట్టణ ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

76చూసినవారు
పట్టణ ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక
హిందూపురం పట్టణ ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక చేశారు. ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా సమీవుల్లా, కార్యదర్శిగా నౌషాద్, కోశాధికారిగా జమీర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కమల్ బాష, ఉప ప్రధాన కార్యదర్శిగా జియావుల్లా, ఉపాధ్యక్షులుగా అరుణ్, ఖలీల్, బాబా జాన్, అంజాద్, సహాయ కార్యదర్శిగా ఆసిఫ్, ఆరిఫ్, జిలాన్, అబ్దుల్లా తదితరులు ఎంపికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్