ప్రభుత్వ ఉద్యోగులకు పవన్ కీలక హామీ (వీడియో)

74చూసినవారు
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక హామీ ఇచ్చారు. తాజాగా ఆయన పంచాయతీరాజ్ ఉద్యోగులను కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది. కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులం. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని. ఒకటవ తేదీన జీతం రాకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను మీ కష్టాన్ని అర్థం చేసుకోగలను.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్