టెంపో ఢీ.. ఇద్దరు సోదరులు స్పాట్‌డెడ్ (వీడియో)

51చూసినవారు
గుజరాత్‌లోని వడోదరలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. వాఘోడియా చౌక్ సమీపంలో ఎల్‌అండ్‌టీ నాలెడ్జ్ సిటీ వద్ద బైక్‌ను టెంపో ఢీకొట్టింది. అనంతరం బైక్‌ను చాలా దూరం ఈడ్చుకెళ్లింది. బైక్‌పై నుంచి కింద పడిన ఇద్దరు సోదరులపై నుంచి ఆ టెంపో దూసుకెళ్లింది. దీంతో టెంపో చక్రాల కింద నలిగి వారిద్దరూ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్