ఫ్రెండ్స్ టు సపోర్ట్ లైఫ్ లైన్ గ్రూప్ సంస్థ ఆర్థిక సహాయం

65చూసినవారు
ఫ్రెండ్స్ టు సపోర్ట్ లైఫ్ లైన్ గ్రూప్ సంస్థ ఆర్థిక సహాయం
తలుపులకు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి 5 రోజుల క్రితం కదిరి నుంచి తలుపులకు బైక్ లో వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడని విషయం తెలుసుకున్న ఫ్రెండ్స్ టు సపోర్ట్ లైఫ్ లైన్ గ్రూప్ సంస్థ సభ్యులు శుక్రవారం శ్రీనివాసులు వైద్యం ఖర్చులకు రూ 10వేల రూపాయలను ఆర్థిక సాయం చేశారు. వైద్యం కోసం ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు ఫ్రెండ్స్ టు సపోర్ట్ లైఫ్ లైన్ గ్రూప్ సంస్థ సంప్రదించారు.

సంబంధిత పోస్ట్