శ్రావణ మాస ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష

52చూసినవారు
నల్లచేరువు మండలం పాలిపాటిదిన్నెలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ మాసంలో జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆదివారం సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈఓ రాజు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్