సీఎం జగన్ టూర్ కు దూరంగా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

34952చూసినవారు
సీఎం జగన్ టూర్ కు దూరంగా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి
ఎన్నికల ప్రచారం ఉధృతం చేసిన సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. అయితే కదిరి సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్దారెడ్డి మరోసారి టికెట్ వస్తుందని ఆశించారు. అయితే ఆయనకు సీఎం జగన్ షాకిస్తూ.. మగ్భూల్ అహ్మద్ పేరును ప్రకటించారు. ఇప్పుడు సీఎం జగన్ బస్సు యాత్రకు ఆయన దూరంగా ఉన్నారు. సిద్ధారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనే చర్చ ఆసక్తికరంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్