ఎన్ పి కుంట: భారీ వర్షాలు నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి

54చూసినవారు
ఎన్ పి కుంట: భారీ వర్షాలు నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం నంబుల పూల కుంట మండలంలో బిజెపి కిసాన్ మోర్చా నాయకులు పర్యటించి రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారీ వర్షాలు పడుతుండడంతో రైతులు పంట పొలాల్లో వాగులు వంకల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెట్ల కింద ఉండకూడదని సూచించారు.

సంబంధిత పోస్ట్