రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

2233చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల పరిధి ఎర్రగుంటపల్లి పంచాయతీ చిన్నపల్లోళ్లపల్లి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తనకల్లు మండలం రాకుంటపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వృద్ధుడు మృతి చెందాడు. వెంకటరమణ వ్యక్తి గత పనుల మీద నల్లచెరువుకు వచ్చి పనులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొని మృతి చెందినట్లు అక్కడున్న స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్