తేలికపాటి వర్షానికి రోడ్లు మొత్తం జలమయం

64చూసినవారు
తేలికపాటి వర్షానికి రోడ్లు మొత్తం జలమయం
నల్లచెరువు మండల కేంద్రంలో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. దీని కారణంగా కేంద్రంలోని మండల వీధులన్నీ జలమయమయ్యాయి. స్థానిక బస్టాండ్కూడాలీలో వర్షం కారణంగా రోడ్డు మొత్తం నిర్మానుషంగా మారింది. తేలికపాటి వర్షానికి రోడ్లు మొత్తం జలమయం అవడంతో మండల ప్రజలు అధికారులు జెండా వేపమాను వీధి పంచాయితీ వీధి బీసీ కాలనీ ఓర్వాయి రోడ్డు ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్