కదిరి నియోజకవర్గంలో ప్రారంభమైన ఏకగ్రీవం

862చూసినవారు
కదిరి నియోజకవర్గంలో ప్రారంభమైన ఏకగ్రీవం
గ్రామ పంచాయితీ ఎన్నిలకల్లో సర్పంచ్ అభ్యర్థిగా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం తుమ్మలబైలు పెద్ద తాండా పంచాయితీలో భూక్యా రవింద్రా నాయక్ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎకగ్రీవమైన అభ్యర్థిని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో మదనపల్లి మాజీ శాసన సభ్యులు, కదిరి శాసన సభ్యులు డా.పి.వి.సిద్దా రడ్డి అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమములో మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి భాస్కర్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్