ఖరీఫ్ సీజన్ లోని పలు రకాల పంటలపై అవగాహన కార్యక్రమం

64చూసినవారు
ఖరీఫ్ సీజన్ లోని పలు రకాల పంటలపై అవగాహన కార్యక్రమం
కంబదూరు మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో సోమవారం ఖరీప్ సీజన్ లో వివిధ రకాల పంటలు పెట్టే విధానంపై రైతులకు శిక్షణకార్యక్రమాన్ని ఏఓ జాఫర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శిక్షణ కార్యక్రమానికి అనంతపురం రైతు శిక్షణా కేంద్రం నుండి డిడిఏ మద్దలేటి, ఏడిఏ శైలజకుమారి, ఏఓ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఖరీప్ సీజన్ లో రైతులు పలు రకాల పంటల సాగు చేసే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్