17,727 ఉద్యోగాలకు నోటిఫికేషన్

72చూసినవారు
17,727 ఉద్యోగాలకు నోటిఫికేషన్
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) 17,727 CGL ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ప్రారంభం కానున్న దరఖాస్తు ప్రక్రియ జులై 24న ముగుస్తుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పరీక్ష ఫీజు రూ.100 కాగా, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, PWd వారికి మినహాయింపు. టైర్-1 పరీక్ష సెప్టెంబర్-అక్టోబర్, టైర్-2 డిసెంబర్ లో నిర్వహించనున్నట్లు SSC ప్రకటించింది.

సంబంధిత పోస్ట్